Watch Rangasthalam Movie Online |Ram Charan |Samantha |Sukumar |Rangasthalam Movie Download

Watch Rangasthalam Movie Online:

Chitti Babu (Ram Charan) who runs a boat for his livelihood becomes the trusted person to powerful landlords fighting for supremacy in village politics and handles the situation when a villager files nomination against these landlords

Watch Rangasthalam Movie Online

Watch Rangasthalam Movie Online

Watch Rangasthalam Movie Online

Download Torrent App and then click on this Magnet link

Watch Rangasthalam Movie Online

Watch Rangasthalam Movie Online

Watch Rangasthalam Movie Online

టైటిల్ : రంగస్థలం
జానర్ : పీరియాడిక్‌ ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : రామ్‌ చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, అనసూయ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : బి. సుకుమార్‌
నిర్మాత : నవీన్‌ ఎర్నెనీ, వై. రవి శంకర్‌, మోహన్ చెరుకూరి

Watch Rangasthalam Movie Online

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ ల కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్‌ డ్రామా రంగస్థలం. చరణ్‌తో పాటు సుకుమార్‌ కూడా తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి ఈ సినిమా చేశాడు. ఇన్నాళ్లు కమర్షియల్‌ స్టార్‌గా మాత్రమే ప్రూవ్‌ చేసుకున్న రామ్‌చరణ్‌, ఈ సినిమాతో నటుడిగానూ మరో మెట్టు ఎక్కాలని భావిస్తున్నాడు. వెండితెర పై లెక్కల మాస్టర్‌గా పేరున్న సుకుమార్‌ ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా తన చిన్ననాటి అనుభవాలతో 80ల నాటి కాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప‍్రయత్నంలో సుకుమార్ విజయం సాధించాడా..? నటుడిగా ప్రూవ్‌ చేసుకోవాలన్న చరణ్ కల నెరవేరిందా..? కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

కథ :Watch Rangasthalam Movie Online
రంగస్థలం 1980ల కాలంలోని ఓ గ్రామం. ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) ఆ గ్రామ ప్రెసిడెంట్‌. 30 ఏళ్లుగా గ్రామాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తుంటాడు. ఆ ఊళ్లో పొలాలు తడపడానికి మోటర్‌ పెట్టే కుర్రాడు చిట్టిబాబు (రామ్‌ చరణ్‌). వినికిడి లోపంతో ఇబ్బంది పడే చిట్టిబాబు, రామలక్ష్మీ(సమంత)ని చూసి ఇష్టపడతాడు. దుబాయ్‌ లో ఉద్యోగం చేసే చిట్టిబాబు అన్న కుమార్‌ బాబు( ఆది పినిశెట‍్టి) ఏడాది తరువాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. (సాక్షి రివ్యూస్‌)అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదురుతిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. కానీ గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటి చేయాలనుకున్న వారంత చనిపోయారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో భయపడతాడు. అనుకున్నట్టుగానే కుమార్‌ బాబును కూడా చంపేస్తారు. కానీ చనిపోయే ముందు కుమార్‌ బాబు, చిట్టిబాబుతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్ బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు..? కుమార్ బాబు చావుకు ప్రెసిడెంటే కారణమా..?  ఈవిషయాలను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు..? అన్నదే మిగతా కథ.

By | 2018-03-30T07:50:47+00:00 March 30th, 2018|Telugu|0 Comments

About the Author:

Leave A Comment